WhatsApp Image 2024 11 20 at 12.38.02 PM
రాజా గోపుర శిఖర కలశ స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లిలో ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయ రాజా గోపుర శిఖర కలశస్థాపన పూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ రాజ గోపుర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంతరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు బురుగుబావి సత్యనారాయణ, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కోలుకుల జగన్, బౌరాంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కొంపల్లి వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, 125 డివిజన్ ప్రెసిడెంట్ విజయ రామ్ రెడ్డి, కౌన్సిలర్ డప్పు కిరణ్, నాయకులు మురళి యాదవ్, మరియు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
