Trinethram News : విచారణకు హాజరువుతాం అని కేటీఆర్ ఎప్పుడో చెప్పిన కూడా ఈరోజు తెలంగాణ భవన్ కు తాళాలు వెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం .. ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం…
పార్టీ లోపాలను సవరించుకుంటాము, నాయకులపై దాడులు జరిగితే ఐకమత్యంతో ఎదుర్కొంటాం .. కాంగ్రెస్ పార్టీ విమర్శలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే వమ్ము చేస్తాం .. కేసీఆర్‌తో సహా నాయకులను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తాము – ఎమ్మెల్సీ కవిత
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


