TRINETHRAM NEWS

ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల మోహరింపు

Trinethram News : ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు

కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

గత నెల 27న నిర్వహించిన ఎన్నికలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC election counting