MLA Balu Naik : ముత్యాల జగత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధి లోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల శశిధర్ రెడ్డి తండ్రి ముత్యాల జగత్ రెడ్డి మరణించిన విషయం తెలుసుకొని నేడు చెరుకుపల్లి వారి స్వగృహంలో ముత్యాల జగత్ రెడ్డి భౌతిక కాయానికి ఎం ఎల్ ఏ బాలు నాయక్ పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారితో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits of Mutyala Jagat Reddy

You cannot copy content of this page

Scroll to Top