Trinethram News : నియోజకవర్గ పరిధిలోని వార్డు 3 కార్ఖానా మహంకాళీ అమ్మవారి దేవాలయ ప్రాంతంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వివేక్ చింటు ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తిలకించి, విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. బహుమతి ప్రదానోత్సవం అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ పోటీలలో పాల్గొన్న మహిళా సోదరీమణులకు, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


