వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ఎస్.వి గార్డెన్ లో పరిగి మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉపాధ్యాయులను సన్మానించి,అవార్డులను ప్రదానం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


