త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 1: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బేతనిపేట : బోగోలు మండలం బేతనీపేట గ్రామం కి చెందిన ఐటీడీపీ అధ్యక్షులు గోచిపాతల సంజయ్ తల్లి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , ఈ సందర్భంగా ఆయన , టిడిపి కార్యకర్త , తల్లిని కోల్పోయిన సంజీవిని ఓదారిస్తూ ధైర్యపరిచారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


