MLA KP Vivekanand is always available for public welfare
Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మట్లాడుతూ ప్రజా సంక్షేమానికై ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App