MLA Kavya Krishna Reddy : మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి:8 నెల్లూరు జిల్లా : కావలి తుమ్మలపెంట రోడ్ అంబేద్కర్, మున్సిపల్ పాఠశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాత రమాబాయి అంబేద్కర్ బెస్ట్ సైజ్ ఒక డే అనుగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఎన్నికల వ్యవస్థ పుట్టిన తర్వాత ఎప్పుడు చూడని మెజార్టీని నాకు ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలు అంబేద్కర్ జగ్జీవన్ రావు భవనాలు అతి త్వరలో నిర్మిస్తా..
కావలిలో అందరూ తలెత్తుకునేలా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి ఆచరించాలి అప్పుడే బాబా సాహెబ్ లక్ష్యాలు నెరవేరుతాయి..
దేవత మూర్తులను మనం చూడలేదు కలియుగ ప్రత్యక్ష దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ నా ఇంటి పేరుతో ఇక్కడ వీధి ఉంది అంటే ఏనాడో మీతో నా బంధం ముడిపడింది..
విగ్రహ దాతలు జయప్రకాష్ మమతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న..
తుమ్మలపెంట రోడ్డులో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ సభ్యులు తదితరులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy

You cannot copy content of this page

Scroll to Top