
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో బండ్ల లక్ష్మయ్య-చుక్కమ్మ దంపతుల కుమారుడు గోపి-సంధ్య ల వివాహ వేడుక, కొత్తగుండాలపాడు గ్రామంలో పర్షిక బాబూరావు-చుక్కమ్మ దంపతుల కుమార్తెలు శ్రీలక్ష్మి-ముత్యాలరావు, లలిత-వెంకన్న ల వివాహ వేడుక, రాజీవ్ నగర్ లో కోండ్రు ధర్మరాజు-రాములమ్మ (లేటు)దంపతుల కుమారుడు వెంకటేష్-సరిత ల వివాహవేడుక ములకలపల్లి మండల కేంద్రంలో పుష్పాల చంద్రరావు కుమార్తె భార్గవి-విక్రమ్ సింగ్ ల వివాహ వేడుకలకు ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ హాజరై నూతన దంపతులందరినీ ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అందించారు.. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి,మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
