TRINETHRAM NEWS

అసెంబ్లీలో విద్యారంగంపై ప్రసంగించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట, నియోజకవర్గం శాసనసభ సభ్యులు జారే, ఆదినారాయణ. అసెంబ్లీలో విద్యారంగంపై మాట్లాడుతూ విద్యార్థుల చదువులను విద్యార్థుల భవిష్యత్తును ఒక పాట రూపంలో పాడడం జరిగింది. విద్య అనేది సమాజంలో చాలా అవసరం అని విద్య వ్యక్తి యొక్క. సామాజిక, సాంఘిక, ఆర్థిక ,పరిస్థితులను. సమతుల్యము చేస్తుందని వివరించారు అదే విధంగా విద్య మనిషికి సింహపు పాల వంటిది అనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. చెప్పిన విషయాన్ని మరి యొక్క సారి అసెంబ్లీలో జారే. ఆదినారాయణ, అన్నారు విద్య సింహం యొక్క గర్జన లాంటిది అని. పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యపై తీసుకున్నటు వంటి.

మంచి నిర్ణయం పట్ల సీ,ఎం రేవంత్ రెడ్డికి, ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి. గురుకుల భవనాలను. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే గురుకుల భవనా ల సంఖ్యను పెంచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని. అసెంబ్లీలో ప్రసంగించారు, విద్యా విషయంలో నాలుగవ తరగతి మొదలుకొని ఇంటర్నేషనల్ విద్యా విధానాన్ని చేపట్టే విధంగా రూప కల్పన. చేపడుతున్నాము అని తెలియ పరిచారు, రాష్ట్రంలో విద్యా విధాన రూపు రేఖలను మార్చడానికి కొత్తగా విద్య కమిషన్ ఏర్పాటు చేసి దాని పై అధ్యయనం చేపడుతాం అని వ్యాఖ్యానించారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్తగా 21 వేల, టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అలాగే 31 వేల, మంది ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యార్థులు ను దృష్టిలో పెట్టుకొని డీ.ఎ.స్సీ ద్వారా 1162 మంది ఉపాధ్యాయులను విధి నిర్వహణలో నియమించడం జరిగింది.

అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి, మండలంలో ఎం.ఈ.ఓ లను సరైన ఇన్ఛార్జ్ లు గా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ను క్రీడా రాష్ట్రంగా కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో,క్రీడా మైదానాలు ఎర్పాటు చేసినప్పటికి అందులో కొన్ని కొన్ని మైదానాలు సరైనవి గా లేకపోవడం వాటిని కూడా చక్కటి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు. చేయవలసిందిగా, కోరుతున్నాము. క్రీడ మైదానాల వలన విద్యార్థులు చక్కటి క్రీడా కారులుగా తయారు అవుతారు, అలాగే క్రీడాకారులు తమ యొక్క క్రీడలను. పెంపొందించుకుంటారు.అని ఎమ్మెల్యే. జారే, ఆదినారాయణ అసెంబ్లీలో ప్రసంగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare Adinarayana sang