MLA Jare Adinarayana : దేవి శరన్నవరాత్రుల ఉత్సవ వేడుకల అనంతరం వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రులలో, భాగంగా నిర్వహిస్తున్న వేడుకలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పదిలం సత్తిబాబు – లక్ష్మీ దంపతులకు దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక మరియు కావడిగుండ్ల గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీర్ – నస్రిన్ వివాహ వేడుకలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top