Mudi Srinu : బిఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం కల్పించండి

TRINETHRAM NEWS

చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా. ముడి శ్రీను.

డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ముడి శ్రీను తండ్రి నెంబర్స్ ముడి పెద్ద బాలయ్య చెరుకుపల్లి గ్రామంలో గతంలో ముడి బాలయ్య తండ్రి రాములు 10 సంవత్సరాలు నెంబర్ గా పనిచేసిన ముడి బాలయ్య కొడుకు ముడి శ్రీనుకు మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అవకాశం ఇస్తే చెరుకుపల్లి నుండి సర్పంచ్ కు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Give me an opportunity from the BRS party

You cannot copy content of this page

Scroll to Top