
Nimmala Rama Naidu : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; పాలకొల్లులో రూపాయలు 1.98 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆ నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన మాట్లాడుతూ , ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతులు తమ ధాన్యాన్ని నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించమని ఆయన తెలిపారు.

Kraft Seeds 7 పీసెస్ హోమ్ గార్డెనింగ్ టూల్స్ కిట్ – మీ ఇంటి తోట కోసం పర్ఫెక్ట్ కాంబో!