జూన్ 26, 2026
TRINETHRAM NEWS
MLA Blesses Groom

MLA Blesses Groom : త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. ఉలవపాళ్ళ గ్రామ జనసేన అధ్యక్షులు బత్తల వెంకట తేజ వివాహ నలుగు కార్యక్రమం దగదర్తి మండలం లోని ఉలవపాళ్ళ గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ వివాహ నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, జలదంకి శ్రీహరి నాయుడు, కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page