ANDHRAPRADESH

Janasena Party Meeting : నేడు జనసేన పార్టీ కీలక సమావేశం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 02, 2026, అమరావతిలో నేడు జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

ఈ జనరల్ బాడీ సమావేశంలో పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena Party Key Meeting Today

You cannot copy content of this page