నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
జనవరి 24 డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామపంచాయతీ లోని m .n.r. ఫంక్షన్ హాల్ నందు గోనబోయినపల్లికి చెందిన వరిమల మల్లేష్, సరిత దంపతుల కుమారుడు మరియు కుమార్తె అలేఖ్య, బాబి క్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు,
ఈ కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాన్, డిండి మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్వేల శ్రీనివాస్ యాదవ్, డిండి ఎస్ ఐ రాజు, గోన బోయినపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App