WhatsApp Image 2024 10 24 at 8.53.23 PM
మిర్యాల రవీందర్ రెడ్డి తల్లి కొన్ని రోజుల క్రితం
మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లోని శివాజీ నగర్ 31 డివిజన్ లో *ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మిరియాల రాజి రెడ్డి నివాసానికి వచ్చి, మిరియాల తల్లి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా మిరియాల కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
