WhatsApp Image 2024 09 24 at 11.05.04 AM
Minister’s anger on officials
Trinethram News : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్నెస్పీ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల.
పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల.
రైతులు నష్టపోయాక నీరు అందిస్తారా అంటూ మంత్రి వ్యాఖ్య.
సకాలంలో నీరు అందించకపోవడానికి కారకులైన అధికారులపై రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
