Minister Ponguleti : ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణం సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి…. మరియు ప్రభుత్వ అధికారులతో కలసి ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Ponguleti, MLA Jare

You cannot copy content of this page

Scroll to Top