Trinethram News : మంత్రి లోకేష్ కు అర్జీలు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి వినతిపత్రాలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్.. అప్పటికప్పుడే సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు.. సుదీర్ఘంగా కొనసాగుతున్న మంత్రి లోకేష్ వినతుల స్వీకరణ..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


