
Minister Nara Lokesh : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసినఘటనలో ఆమె స్నేహితురాలు లక్ష్మీ ధైర్యసహసాలను విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.
అయితే దండు గుడు దాడి చేస్తున్న సమయంలో భయపడి పారిపోకుండా బాధితురాలిని రక్షించేందుకు ప్రయత్నించిందని కొనియాడారు. ఈ క్రమంలో ఆ బాలిక కూడా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతోంది . బాధితురాలు తోపాటు లక్ష్మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఎ క్స్ వేదికగా స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe