నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
Lorry Collides Bus

Lorry Collides Bus : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; జీలుగుమిల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ వేగంగా వచ్చి ఆ బస్సును ఎదురుగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో సహా 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page