నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Holiday for schools

Holiday for Schools : బాపట్ల జిల్లా : త్రినేత్రం న్యూస్ : మురసు తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు ఆ జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కు పర్యాటకులు రావద్దని ఆయన హెచ్చరించారు. నిజాంపట్నం హార్బర్ వద్ద పదో నంబర్ హెచ్చరిక జారీ చేశారు.

అయితే ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆ తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో ఒంగోలు సమీపం పరిధిలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page