Trinethram News : రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి.. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని మంత్రి ఆదేశాలు.. వేగవంతంగా యూనిట్ల స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచన.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపిన మంత్రి నారా లోకేశ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


