Minister Lokesh : అమెరికాలో మంత్రి లోకేశ్ వరుస భేటీలు

TRINETHRAM NEWS

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం…

Trinethram News : అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజాలతో మంత్రి లోకేశ్ సమావేశం… విశాఖలో సెంటర్లు ఏర్పాటు చేయాలని జడ్‌స్కేలర్, సేల్స్‌ఫోర్స్‌కు విజ్ఞప్తి… అమరావతిలో క్వాంటమ్, క్రియేటివ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కోరిన మంత్రి… గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులకు ఓమియం సంస్థకు ఆహ్వానం… ప్రతిపాదనలు పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన కంపెనీలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Lokesh has a series of meetings in America

You cannot copy content of this page

Scroll to Top