త్రినేత్రం న్యూస్: మార్చ్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు* ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు
ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేష్ అభినందనలు తెలిపారు మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఈ కార్యక్రమంలో ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


