MLA Jare : మంత్రి కొండా సురేఖ, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్, మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, బుధవారం-11.06.2025, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్,ఎన్విరాన్మెంట్,, ఫారెస్ట్ డెవలప్మెంట్ మంత్రి కొండా సురేఖ ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో దేవాదాయ (ఎండోమెంట్) శాఖ లో ఆలయాలు, ధార్మిక సంస్థలు,పరిరక్షణ, అభివృద్ధి, మరియు ప్రజల ఆరోగ్యం కొరకు ఆక్సిజన్ పార్క్(ఎకో పార్క్)ను ఆహ్లాదం ను ఇచ్చే అర్బన్ పార్క్ గా త్వరలో అందుబాటులోకి తేవాలని అశ్వారావుపేట ప్రజలకు మరో పర్యాటక కేంద్రంగా మార్చాలని మంత్రి కొండా సురేఖ ను కోరడం జరిగింది.

తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు, అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆశ్రమ గిరిజన హైస్కూల్ (AGHS)లను ఇంటర్మీడియట్ (10+2) విద్య కి స్థాయికి అప్‌ గ్రేడ్ చేయాలని ఇంటర్మీడియట్ విద్యకు అన్ని భౌతిక, మౌలిక ,సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ నాయక్ అడవత్ వివరించి,అనుమతులు మంజూరు చేయించగలరు అని కోరిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Konda Surekha, Finance

You cannot copy content of this page

Scroll to Top