రోడ్డుపై ఫీట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

TRINETHRAM NEWS

షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘటన

హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కిందపడిపివడం గమనించిన మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి తన అనుచరులతో బాధితుల హాస్పిటల్ కి తరలించారు, జాతీయ రహదారి పై వెళ్తున్న వాహనదారులు మంత్రి చేసిన సాయాన్ని హర్షిస్తున్నారు..

You cannot copy content of this page

Scroll to Top