WhatsApp Image 2024 11 26 at 7.43.59 PM
స్వీప్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మెప్మా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గురుకుల పాఠశాల విద్యార్థులు,సెర్ఫ్ మహిళా సంఘాల సభ్యులచే రంగోలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలు వేసిన ముగ్గులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించి, వారిని అభినందించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లింగా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, స్వీప్ నోడల్ అధికారి సత్తార్ , డి ఆర్ డి ఓ శ్రీనివాస్, మెప్మా పిడి రవికుమార్, డీఈఓ రేణుకా దేవి, డిపిఓ జయసుధ, డీఎస్సీ డివో మల్లేశం, ఆర్డిఓ వాసు చంద్ర లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
