జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 19 at 13.59.13

TRINETHRAM NEWS

Distribution of raincoats to 50 holy workers in celebration of Ravikanti Shasidhar’s birthday

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మానవ సేవయే మాధవ సేవయని కరోనా కష్టకాలంలో పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలు మహత్తరమని పలువురు పేర్కొన్నారు

లయన్స్ క్లబ్ గోదావరిఖని స్ఫూర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రావికంటి శశిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని

ఈ రోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లొని 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు వర్షాకాలం సందర్భంగా 50 రేయిన్ కోట్స్ లయన్స్ క్లబ్ గోదావరిఖని స్పూర్తి అధ్వర్యంలో జ్యోతి గాంధీ పౌండేషన్ నిర్వహణలో పంపిణి చేశారు.
ఈ సందర్బంగా శశిధర్ సేవ నిరతిని కొనియాడారు

ఈ కార్యక్రమంలో‌‌‌‌ డిస్టిక్ క్యాబినెట్ జనరల సెక్రటరీ జయ ప్రకాష్ చౌడా, జోన్ చైర్మన్ గుంత వినోద్ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు నార్ల ప్రసాద్,మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, పౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, స్పూర్తి బాధ్యులు రావికంటి శశిధర్, నటరాజ్, రాజు,సంధినేని గోపాల్ రావు,అజీమ్ ,నలమాసు మల్లికార్జున్, సురేష్ పటేల్,పల్లెర్ల ప్రసాద్, పల్లెర్ల కిరణ్ , మున్సిపల్ సూపర్వైజర్ దయానంద్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of raincoats to 50 holy workers in celebration of Ravikanti Shasidhar's birthday

You cannot copy content of this page