Road Accident : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం హోంగార్డు మృతి

TRINETHRAM NEWS

a home guard died in a road accident in warangal district

వరంగల్ జిల్లా :జులై 13 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహం పై నుండి వాహనాలు వెళ్లడంతో హోంగార్డు సుధాకర్ శరీరం నుజ్జునుజ్జయ్యింది.

వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని జ్యోతిబాపూలే పాఠశాల ఎదురుగా గుర్తు తెలియని వాహనం డీ కోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

రోజు మాదిరి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించడంతో వడ్డేపల్లి వాస్థవ్యుడు హోంగార్డు సుధాకర్ దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచా రణను ప్రారంభించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

a home guard died in a road accident in warangal district

You cannot copy content of this page

Scroll to Top