తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు
Trinethram News : ఏపీలో శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మసాలా వడలు వడ్డించాలని నిర్ణయించారు. ట్రయల్ రన్లో భాగంగా నేడు 5వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈమసాలా వడలు తయారు చేశారు.త్వరలోనే కొత్త మెనూను టీటీడీ చైర్మన్ ప్రారంభించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App