వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రామ్ చందర్ రావు , తొలిసారి వికారాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి , మన్నెగూడ చౌరస్తాలో పరిగి బిజెపి నాయకులతో కార్యకర్తలతో కలిసి తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్.రామచందర్ రావు కు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో* బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


