Maoist Leader Jagan Died : మావోయిస్టు కీలక నేత జగన్ మృతి

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు కీలక నేత జగన్ సహా డివిజనల్ కమిటీ సభ్యుడు రమేశ్ మృతి చెందారు. జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం. అగ్రనేత చలపతి ఎన్ కౌంటర్ తర్వాత ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్పై రూ.20 లక్షల రివార్డు, రమేశ్ప రూ. 5 లక్షల రివార్డు ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maoist key leader Jagan

You cannot copy content of this page

Scroll to Top