WhatsApp Image 2024 08 14 at 11.50.29
Mandakrishna Madiga party leaders, members and other leaders also came to Hyderabad
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ మహా జననేత అభినవ మాదిగ మాదిగ ఉపకులాల ముద్దుబిడ్డ మాన్య మందకృష్ణ మాదిగ ఘన స్వాగతం పలికి, విజయోత్సవ ర్యాలీ ట్యాంక్ బండ్ వరకు లక్షలాది మందితో జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకి ర్యాలీ కొనసాగింది.
ఈ ర్యాలీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా బృందం మరియు జిల్లాలో ఉన్న అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వికలాంగులు, వివిధ వర్గాలు ఎస్సీ వర్గీకరణ విజేత మాదిగల భవిష్యత్తు ప్రదాత మందకృష్ణ మాదిగ స్వాగతం పలికి ర్యాలీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి పాల్గొనడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
