Mandakrishna Madiga : నూతన డీజీపీని కలిసిన మందకృష్ణ మాదిగ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ శివధర్ రెడ్డి ని గౌరవ పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ అధినేత ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ .. తెలంగాణ రాష్ట్రం ఇటీవల నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి వారి కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించినందున శాలువా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandakrishna Madiga meets new DGP

You cannot copy content of this page

Scroll to Top