వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 31-07-2025 గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ గండి నుండి పరిగి వరకు పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమంలో నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చైర్మన్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మండల నాయకులు అన్ని గ్రామాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నవాబుపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ గీత సింగ్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


