Road Accident : రంగారెడ్డి జిల్లా మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం… అతివేగంతో చెట్టును ఢీకొట్టిన స్పోర్ట్స్ కారు.. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

మరొకరికి తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలింపు… మృతులు ICFAI యూనివర్సిటీ విద్యార్థులు గా గుర్తింపు

చేవెళ్ల వద్ద మీర్జగూడ వద్ద డివైడర్ ఢీకొట్టి చెట్టును గుద్దుకున్న స్పోర్ట్స్ కారు.. మృతులు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ గా గుర్తింపు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Major road accident near Mokila

You cannot copy content of this page

Scroll to Top