Trinethram News : జపాన్లో భారీ భూకంపం వచ్చింది. హొక్కైడోలోని ఈస్ట్ కోస్ట్లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. భూమి లోపల 20 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీనిపై ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపింది. కాగా ఈ భూకంప నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


