జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 20 at 14.46.28

TRINETHRAM NEWS

Maisamma Bonalu under Godavarikhani Daily Market Committee

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని మంగళవారం మైసమ్మ తల్లి పట్నాల, బోనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని బోనం ఎత్తుకున్న తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maisamma Bonalu under Godavarikhani Daily Market Committee

You cannot copy content of this page