WhatsApp Image 2024 08 20 at 14.23.37
A dog died on the road opposite the Government Degree College
రాజీవ్ రహదారి పెద్దపల్లి నుంచి గోదావరిఖని వచ్చే దారిలో
గవర్నమెంట్డిగ్రీ కాలేజీకి ఎదురుగా రోడ్డుపై కుక్క చనిపోవడం జరిగినది.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేంద్రప్రసాద్
దాన్ని గమనించి రోడ్డు మీద ఉన్న చనిపోయిన కుక్కను ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా దాన్ని తొలగించడం జరిగినది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
