WhatsApp Image 2024 07 28 at 19.40.19
42 Division Bhawani Seenu God Seenu Lakshmi Ashadamasam Ammavari bonalu
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక 42వ డివిజన్ మేదరి బస్తి గ్రౌండ్ నుండి సి ఎస్ పి ఏకవీర అమ్మవారి గుడి వరకు భవాని సీను దేవుడు శీను లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 42 డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ మీనాక్షి ఆషాడమాసం అమ్మవారి బోనం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని బోనాలు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు ఈ యొక్క ఆషాడ మాస అమ్మవారి బోనాల మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అందరం కార్పొరేటర్ మాట్లాడుతూ ..
ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలు భక్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
