Trinethram News : ఉ.10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు… మహారాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు నిన్న జరిగిన పోలింగ్
ముంబై మేయర్ పీఠంపైనే అందరి కన్ను.. 20 ఏళ్ల తర్వాత జట్టుకట్టిన ఉద్ధవ్-రాజ్ ఠాక్రే సోదరులు
బీజేపీ-షిండే మహాయుతి కూటమికే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


