WhatsApp Image 2024 05 29 at 18.59.44
Mahankali festival of Patna
జూలపల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జూలపల్లి మండలంలోని గ్రామంలో బుధవారం శ్రీ.శ్రీ బీరప్ప కామరాతి, అక్క మహంకాళి పట్నాల మహోత్సవం సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే విజయరమణ రావు శాలువాలతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
