జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 29 at 15.40.29

TRINETHRAM NEWS

Madhuyashki Goud condoled the death of D Srinivas

Trinethram News : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డి శ్రీనివాస్ విశేష కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madhuyashki Goud condoled the death of D Srinivas

You cannot copy content of this page