ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 06 26 at 6.02.21 PM

TRINETHRAM NEWS

Madhavilatha is sensational demand

మాధవీలత సంచలన డిమాండ్

Trinethram News : Jun 26, 2024,

అసదుద్దీన్ ఓవైసీ ‘జై పాలస్తీనా’ అనే నినాదం చేయడాన్ని బీజేపీ నేత మాధవీలత తప్పుబట్టారు. నినాదం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హమాస్ తీవ్రవాదులను సంతోష పర్చడానికే అలా అన్నారని ఆరోపించారు. ఏ దేశంలో పుట్టిన వాడైనా మాతృభూమిని గౌరవిస్తారనీ, ఎంఐఎం నేతలు మాత్రం అలా చేయడం లేదని మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madhavilatha is sensational demand

You cannot copy content of this page