జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 03 at 19.33.38

TRINETHRAM NEWS

Maccha Srikanth as Youth President of Vck Party Bhupalapalli district

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

Vck విముక్తి చిరుతల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా, జీలుకర శ్రీనివాస్ అన్నయ్య ఆదేశాల మేరకు vck పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు vck పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాలా అనిల్ కుమార్ టేకుమట్ల గ్రామనికి చెందిన మచ్చ శ్రీకాంత్ను జిల్లా యూత్ అధ్యక్షులు గా నియమించటం జరిగింది అని సోషల్ మీడియా కేద్రం గా పత్రిక ప్రకటనలో ద్వారా తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమం లో అంబాలా అనిల్ కుమార్ vck పార్టీ యూవకులు మరియు vck పార్టీ విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు మచ్చ శ్రీకాంత్ నియమించిన అనంతరం అంబాలా అనిల్ మాట్లాడుతూ మచ్చ శ్రీకాంత్ మంచి ధైర్య సాహసాలు ఉన్న నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశగా ముందుకు ఉద్యమాన్ని తికుపోవాలి అని శ్రీకాంత్ తెలియజేసారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maccha Srikanth as Youth President of Vck Party Bhupalapalli district

You cannot copy content of this page