జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 26 at 19.28.22

TRINETHRAM NEWS

Vck Party State President Honorable Dr. Jeelukara Srinivas elder brother orders

Trinethram News : పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గా బొజ్జపెల్లి సురేష్

Vck పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనియూలు డా జీలుకర శ్రీనివాస్ అన్నయ్య ఆదేశాల

Vck Party State President Honorable Dr. Jeelukara Srinivas elder brother orders

మేరకు vck పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల బాటసారి మచ్చ దేవేందర్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గా బొజ్జపెల్లి సురేష్ నియమించటం జరిగింది జిల్లా కన్వీనర్ గా నియమించి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశగా పోరాటం ముందుకు సాగించాలని ఎస్సి ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాల ప్రజల ఐక్యత కోసం పని చెయ్యాలని బహుజన మహనీయుల ఆశయసాధనకోసం పని చెయ్యాలని బహుజన రాజ్యాం సాధించే దిశగా పెద్దపల్లి జిల్లా లో ముందుకు సాగాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్ బొజ్జపెల్లి సురేష్ ని పెద్దపల్లి జిల్లాలో నియమిస్తూ సోషల్ మీడియా ద్వారా పత్రిక ప్రకటనలో తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vck Party State President Honorable Dr. Jeelukara Srinivas elder brother orders

You cannot copy content of this page