ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 02 02 at 12.36.59 PM

TRINETHRAM NEWS

లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా LRS కోసం 39లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

పురపాలకశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌‌షిప్‌లు నిర్మించి ఆదాయం సమకూర్చుకోవాలని HMDAకు సూచించారు.

You cannot copy content of this page